Header Banner

5 కోట్ల ఆంధ్రుల కల సాకారం కాబోతున్న వేళ! రాష్ట్రమంతా సంబరాల సందడి!

  Fri May 02, 2025 07:34        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నవశకం ఆరంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో రూ.1.07 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వెలగపూడిలో 'అమరావతి పునఃప్రారంభం' పేరుతో భారీ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

ఆంధ్రప్రదేశ్‌లో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతం కాబోతోంది.. ఐదు కోట్ల ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. ఆంధ్రుల ఆశగా, ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడకకు అంతా సిద్ధమైంది. ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది.. ఇది రాష్ట్ర చరిత్రలో నవశకం. వెలగపూడిలో 'అమరావతి పునఃప్రారంభం' పేరుతో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

 

'నాగాయలంకలో రూ.1,460 కోట్లతో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు. ముద్దనూరు నుంచి హిందూపురం వరకు జాతీయ రహదారి-716ను రూ.1,020 కోట్లతో 57 కి.మీ. మేర నాలుగు వరుసలుగా విస్తరణ. ముద్దనూరు-బి.కొత్తపల్లి మధ్య ఈ పనులు జరుగుతాయి. ఇదే హైవేలో గోరంట్ల నుంచి హిందూపురం వరకు రూ.809 కోట్లతో 34 కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరణ. తెలంగాణలో కల్వకుర్తి నుంచి ఏపీలో నంద్యాల మీదుగా జమ్మలమడుగు వరకు ఉన్న ఎన్‌హెచ్‌-167కె లో నంద్యాల నుంచి కర్నూలు, కడప సరిహద్దు వరకు 62 కి.మీ. మేర రూ.692 కోట్లతో రెండు వరుసలుగా విస్తరణ. మైదుకూరు నుంచి సింగరాయకొండ వరకు ఉన్న ఎన్‌హెచ్‌-167బిలో ముదిరెడ్డిపల్లె నుంచి కడప, నెల్లూరు సరిహద్దు వరకు 36 కి.మీ. మేర రూ.279 కోట్లతో రెండు వరుసలుగా విస్తరణ. కోల్‌కతా-చెన్నై ఎన్‌హెచ్‌లో రణస్థలం పట్టణ పరిధిలో రూ.252 కోట్లతో 5 కి.మీ. మేర ఆరు వరుసలుగా విస్తరణ. హైదరాబాద్‌-బెంగళూరు హైవేలో శ్రీసత్యసాయి జిల్లాలోని ఎర్రమంచి, గుడిపల్లి గ్రామాల వద్ద రూ.124 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన' పనులకు శ్రీకారం చుడతారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NewAP #APRebuild #Amaravati2025 #ModiInAP #APRising #BuildAmaravati #APShining #RebootAP